¡Sorpréndeme!

బీజేపీ, బీఆరెస్ రహస్య ఒప్పందం.. నీచ రాజకీయం చూడలేక బయటకు వచ్చా..! | Telugu Oneindia

2023-11-18 14 Dailymotion

తెలంగాణలో బీజేపీ, బీఆరెస్ పార్టీలు రహస్య ఒప్పందంతో ముందుకు వెళ్తున్నాయని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆ రెండు పార్టీలకు చిత్తశుద్ధి లేదన్నారు విజయశాంతి. అందుకే బీజేపీ కి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయానన్నారు.
Vijayashanthi said that the BJP and BRS parties in Telangana are going ahead with a secret agreement and both parties have no sincerity to solve public problems. That is why he resigned from BJP and joined Congress party.

~ED.234~CR.236~CA.240~